మళ్లీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సమంత?

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. మొన్నటి వరకు త్రివిక్రమ్ మూవీస్ లో పూజా హెగ్డే కనిపించింది. అల వైకుంఠపురములో తర్వాత కూడా గుంటూరు కారంలో పూజా హెగ్డేనే హీరోయిన్. కాని మహేష్ పట్టుబట్టి మరీ, పూజను కాకుండా శ్రీలీలను ఎంపిక చేసేలా చేసాడు. ఈ సంగతి పక్కనపెడితే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్స్ లో సమంత లీడ్ హీరోయిన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఒక అత్తారింటికి దారేది, ఒక సన్ … Continue reading మళ్లీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సమంత?