మళ్లీ ఊ అంటావా కాంబినేషన్..? అంతేనా బన్ని?
అట్లీ తో అల్లు అర్జున్ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి, పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ గురించే డిస్కషన్ జరుగుతోంది. ముందు ఈ సినిమా బడ్జెట్ 800 కోట్లు అని లీక్ చేసారు. అ తర్వాత ఇయర్ ఎండ్ నుంచి షూటింగ్ అంటూ కన్ ఫామ్ చేసారు. కొద్ది గంటలుగా హీరోయిన్ ఎవరూ అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా పేరు ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం … Continue reading మళ్లీ ఊ అంటావా కాంబినేషన్..? అంతేనా బన్ని?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed