అభయ కేసులో దోషి సంజయ్ రాయ్

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్ డాక్టర్ అభయ దారుణ హత్య కేసులో దోషి సంజయ్ రాయ్ కు శిక్ష ఖరారైంది. కోల్ కతా లోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.గత ఏడాది ఆగస్ట్ 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యా చారం చేసి, అనంతరం గొంతు పిసికి హత్య చేసినట్లు ఋజువైందని జడ్జి తెలిపారు.సంజయ్ సమీప పోలీస్ స్టేషన్ … Continue reading అభయ కేసులో దోషి సంజయ్ రాయ్