హీరోయిన్ గా కెరీర్ ను ఏళ్లకు ఏళ్లు కొనసాగించడం కష్టం. కాని తమన్నా మాత్రం, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ, ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ వస్తోంది. మిల్కీ బ్యూటీగా తన కంటూ సెపరేట్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ అనే సంబంధం లేకుండా మూవీస్, ఈ ఓటీటీ , ఆ ఓటీటీ అనే తేడా లేకుండా వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ చేస్తూ, తిరుగులేని కథానాయికగా వెలిగింది. ప్రస్తుతం … Continue reading డాకు మహారాణిగా తమన్నా భాటియా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed