విశాల్ మ్యారేజ్, ఆ డేట్ ఎందుకంత స్పెషల్?
ఎట్టకేలకు తమిళ హీరో విశాల్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మరో నటి ధన్సిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని వారే ఒక కొత్త సినిమా ఆడియో వేడుకలో రివీల్ చేసేసాడు. పైగా వచ్చే ఆగస్ట్ 29న వివాహం జరగనుందని, ఎవరూ ఊహించని విధంగా మ్యారేజ్ డేట్ కూడా రివీల్ చేసారు. ఆగస్ట్ అంటే ఇది ఇంకా చాలా సమయం ఉంది. ఇంత త్వరగా పెళ్లి డేట్ ను ఎలా ఫిక్స్ చేసేసుకున్నారు అంటే ఆ డేట్ … Continue reading విశాల్ మ్యారేజ్, ఆ డేట్ ఎందుకంత స్పెషల్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed