పాత కార్ల అమ్మకాలు లో దేశ వ్యాప్తంగా లక్షల యూనిట్లు దాటాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య ఏటా కోటి యూనిట్లు దాటుతుందని కార్స్ 24 నివేదిక విడుదల చేసింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న కార్స్ 24 విడుదల చేసిన ఈ నివేదిక , యూజ్డ్ కార్స్ కొనుగోలు వైపు ఆశక్తిగా ఉన్న కష్టమర్స్ కు కొంత రిలీఫ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నగరాల్లో,పలు పట్టణాల్లో పాత కార్లకు బాగా డిమాండ్ పెరిగింది. … Continue reading పాత కార్లకు ఫుల్ డిమాండ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed