పాక్ పెంచి పోషిస్తోన్న సంస్థే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ( TRF)

పహల్గాంలోని బైసరన్ లో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ అనే ఉగ్ర సంస్థ చెప్పుకుంది. అసలు ఈ ఉగ్ర వాద సంస్థ ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే,ది పాక్ సృష్టించిన సంస్థే అని చెబుతున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ నే ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ ను సృష్టించిందని నిఘా వర్గాలు చెబుతున్న సమాచారం. లష్కరే తొయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు, ఏర్పాటు చేసిందే ఈ … Continue reading పాక్ పెంచి పోషిస్తోన్న సంస్థే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ( TRF)