తగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ – మణిరత్నం నుంచి నవాబ్ -2 వస్తోందా
తగ్ లైఫ్ ట్రైలర్ చూస్తే, ఇది తండ్రి, తనయుల సమరం లాగే కనిపిస్తున్నా, మణిరత్నం కథలు అంత సింపుల్ గా ఉండవు. పైగా గతంలో కుటుంబం అంతా పగలు ప్రతీకారాలతో నవాబ్ తీసాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రకాశ్ రాజ్, జయసుధ, శింబు, సేతుపతి, అరవింద్ స్వామి, ఇలా భారీ స్టార్ కాస్ట్ నటించింది. అయినా సరే, మణిరత్నం పెద్దగా మెప్పించలేకపోయాడు. తగ్ లైఫ్ కు కమల్ కథను అందించాడు. మరణం లేని వాడు అనే … Continue reading తగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ – మణిరత్నం నుంచి నవాబ్ -2 వస్తోందా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed