అటు అల్లురోడు, ఇటు గురువు గారు.. ఎలా కుదిరింది అబ్బా ఈ కాంబినేషన్

తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం, తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి కాంబినేషన్, ప్రస్తుతం సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎలా చూసినా ఈ కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంది. ఒక వైపు నవీన్ పొలిశెట్టి లాంటి అల్లరోడు, మరో వైపు దేశంలోనే దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. వీరిద్దరు కలసి ఒక ప్రేమకథను ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది ఆశక్తికరంగా మారంది. నిముషం కూడా కుదరు ఉండని పాత్రలకు, కామెడీ క్యారెక్టర్స్ కు … Continue reading అటు అల్లురోడు, ఇటు గురువు గారు.. ఎలా కుదిరింది అబ్బా ఈ కాంబినేషన్