టైమ్ వచ్చేసింది, సినిమాలకు పవన్ గుడ్ బై?

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది.. అతనో చరిత్ర. సినిమాలైనా, రాజకీయాలైనా, పవన్ ముద్ర తిరుగులేని, చరిత్ర మరువలేనిది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ దశలో పవన్ సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. దాంతో చేతిలో ఉన్న చిత్రాలను పూర్తి చేసి, పూర్తిస్థాయి పొలిటీషియన్ గా కొనసాగాలి అనుకుంటున్నాడు. పైగా తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో ఇక సినిమాలను పూర్తి చేసి నిర్మాతలకు భారం … Continue reading టైమ్ వచ్చేసింది, సినిమాలకు పవన్ గుడ్ బై?