వెంకీతో త్రివిక్రమ్ ఇప్పుడే ఎందుకో తెలుసా?

వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ గురించి, టోటల్ టాలీవుడ్ డిస్కస్ చేస్తోంది. అల్లుఅర్జున్ తో తెరకెక్కించాల్సిన మైథాలజీకి, ఇంకా టైమ్ ఉండటంతో, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వెంకీ మూవీని, త్రివిక్రమ్ ఈలోపు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు అనేది, ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోన్న మాట. నిజానికి త్రివిక్రమ్, వెంకీ ఫిల్మ్ అనేది ఎప్పుడో ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. కాని ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లిస్ట్ లో పడిపోతూ వచ్చింది. కొన్ని సార్లు … Continue reading వెంకీతో త్రివిక్రమ్ ఇప్పుడే ఎందుకో తెలుసా?