శ్రీమంతుడు,అపరిచితుడు, దర్శకధీరుడు..!
శ్రీమంతుడు మహేష్ బాబు, అపరిచితుడు విక్రమ్, ఇక దర్శకధీరుడు అంటే రాజమౌళి. అవును అయితే ఏంటి… అంటే ఒకే సినిమాలో శ్రీమంతుడు, అపరిచితుడు, దర్శకధీరుడు కనిపిస్తే ఎలా ఉంటుంది. వావ్ ఇదేదో సూపర్ ఫిల్మ్ అవ్వబోతోంది అనిపిస్తోంది కదా. రాజమౌళి ప్లాన్ కూడా అదే.. మహేష్ మూవీలో విక్రమ్ కూడా నటించబోతున్నాడట. సో దట్ ఈ చిత్రం ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద మల్టీస్టారర్ గా మారబోతోంది. అదెలా అంటే టాలీవుడ్ నుంచి మహేష్, మాలీవుడ్ నుంచి … Continue reading శ్రీమంతుడు,అపరిచితుడు, దర్శకధీరుడు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed