కబాలి హీరోయిన్ తో విశాల్ ప్రేమ, త్వరలో పెళ్లి కూడా..
విశాల్ మళ్లీ ప్రేమలో పడినట్లు, పెళ్లికి రెడీ అవుతున్నట్లు, కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది. అదే ఇప్పుడు అదే నిజమైంది. ఈ విషయాన్ని ధన్సిక అఫీసియల్ గా ప్రకటించింది. ఆగస్ట్ 29న విశాల్, ధన్సిక పెళ్లి పీటలెక్కబోతున్నారు. యోగిడా అనే తమిళ మూవీ ఆడియో లాంఛ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసాడు విశాల్. ఈ సందర్భంగా స్వయంగా ధన్సిక, విశాల్ తో మ్యారేజ్ డేట్ లీక్ చేసేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో సంచలనం సృష్టించిన కబాలి … Continue reading కబాలి హీరోయిన్ తో విశాల్ ప్రేమ, త్వరలో పెళ్లి కూడా..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed