మే 20 ఎన్టీఆర్ బర్త్ డే. అందుకే హిందీ ఇండస్ట్రీ బిగ్ ప్రొడక్షన్ హౌజ్, వారు నిర్మిస్తోన్న వార్ -2 టీజర్ ను రిలీజ్ చేసింది. వార్ అంటే యశ్ రాజ్ స్పై యూనివర్స్. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన స్పైస్ అందరూ వందల కోట్లు కొల్లగొట్టారు బాలీవుడ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించారు. అలాంటి సిరీస్ లోకి, అలాంటి యూనివర్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టాడు. మరి అలాంటి అప్పుడు ఎలాంటి అంచనాలు ఉంటాయి. … Continue reading వార్ -2 టీజర్ రివ్యూ – వార్ వన్ టీజర్ బెటర్ కదా..
Copy and paste this URL into your WordPress site to embed