వార్ -2లో హృతిక్ హైలైట్ అయ్యాడా..? అందుకే టైగర్ ఫ్యాన్స్ ఫైర్ మీదున్నారా?

యశ్ రాజ్ ఫిల్మ్స్ అంటే ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ. హిందీ ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా సినిమాలు నిర్మిస్తోన్న సంస్థ. అన్నిటికంటే మించి బాలీవుడ్ కు అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. షారుఖ్ ను స్టార్ ను చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఈ బ్యానర్ కు చరిత్రే ఉంది. కాని ఎన్టీఆర్ ను హిందీలో లాంఛ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం, యశ్ రాజ్ ఫిల్మ్స్ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. లేకపోతే … Continue reading వార్ -2లో హృతిక్ హైలైట్ అయ్యాడా..? అందుకే టైగర్ ఫ్యాన్స్ ఫైర్ మీదున్నారా?