హెల్మెట్ పెట్టుకుంటే.. జుట్టు ఊడుతుందా? ఎవరు చెప్పారు?

టూ వీలర్ కొనుగోలు చేసిన ప్రతీ వాహనదారుడు, హెల్మెట్ ధరించాల్సిందే. ట్రాఫిక్ పోలీసులకు, చలాన్లకు భయపడి కాదు, తలకు , మెదడుకు రక్షణ. కాని కొందరు వాహనదారులు వీటికంటే కూడా, కేవలం జుట్టు ఊడిపోతుందని హెల్మెట్ ధరించడం లేదు. అయితే శిరస్త్రాణం ధరించడం వెంట్రుకలు ఊడిపోతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు డెర్మటాలజిస్టులు. అపోహతో, తెలిసీ తెలియని వాళ్లు చెప్పిన మాటలతో హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అంటూ హెచ్చరిస్తున్నారు. గత ఏడాది సైబరాబాద్ … Continue reading హెల్మెట్ పెట్టుకుంటే.. జుట్టు ఊడుతుందా? ఎవరు చెప్పారు?