విశాల్, ధన్సిక.. అబ్బో చాలా ఏజ్ గ్యాప్ ఉందిగా!

విశాల్ లవ్ స్టోరీ అనగానే, లేదా విశాల్ పెళ్లి అనగానే, ఇది మరో రూమర్ అవుతుంది అనుకున్నారు కాని, విశాల్ ఇంత సీరియస్ గా లవ్ మ్యారేజ్ కు రెడీ అవుతున్నాడని, కనీసం ఆయన అభిమానులు కూడా గెస్ చేయలేకపోయారు. గతంలో వినిపించిన పలువురు హీరోయిన్స్ పేరు పక్కనపెడితే, ఇప్పుడు ఆగస్ట్ లో ధన్సిక తో ఏడు అడుగులు వేయబోతున్న విశాల్ లవ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య 15 ఏళ్ల స్నేహం … Continue reading విశాల్, ధన్సిక.. అబ్బో చాలా ఏజ్ గ్యాప్ ఉందిగా!