ఆస్కార్ అందుకుని మురిసిపోయిన పవన్

కొన్ని సార్లు పవన్ స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. అలాంటి సంఘటనే మరోసారి రిపీటైంది. హరి హర వీరమల్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతోంది. ఈ సమయంలో పవన్ స్వయంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్టూడియోకు వెళ్లారు. బాహుబలి కి మ్యూజిక్ ఇక్కడే చేసారా? అని అడిగారు. అంతేనా వీరమల్లు కోసం కీరవాణి స్వరపరిచిన సలసల పాటను అనే 50 సార్లకు పైగా విన్నానని, అసలు ఒక పాటను అలా ఎలా కంపోజ్ … Continue reading ఆస్కార్ అందుకుని మురిసిపోయిన పవన్