మారకపోతే మార్కెట్ లేదు.. అందుకేనా నయన్?
వరుసగా షాక్స్ ఇస్తోన్న నయన్ ముందు ట్యాగ్ వద్దంటూ హడావుడి ఇప్పుడు కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి ఏళ్లుగా నయనతార అంటే, దర్శకులైనా, నిర్మాతలైనా, ఒక్కటే కంప్లైంట్ చేసేవారు. అదేంటి అంటే సినిమాలో నటిస్తుంది. కాని సినిమా ప్రమోషన్ అంటే మాత్రం నో చెబుతుంది. దాంతో అగ్రిమెంట్ అంతవరకే కుదిరేది. కాని ఇప్పుడు నయన్ ఒక సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడం, తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. గతంలో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన అమ్మోరు తల్లి సినిమాకు … Continue reading మారకపోతే మార్కెట్ లేదు.. అందుకేనా నయన్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed