చిరు కాదు..చరణ్ టార్గెట్.? ఏమైంది అరవింద్?

చిరుత యావరేజ్ అట చరణ్ కోసమే రాజమౌళి దగ్గరికి వెళ్లారట నష్టాలు వస్తాయని తెల్సినా సినిమాను నిర్మించారట ఎక్కడి చిరుతు, ఎప్పుడు మగధీర, ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు అల్లు అరవింద్ గారు, అసలే మెగా వర్సెస్ అల్లు వార్ పీక్స్ లో ఉంది. ఈ దశలో ఇవన్ని ఎందుకు, దూరాన్ని మరింత పెంచడం ఎందుకు, ముఖ్యంగా అల్లు అరవింద్ చరణ్ ను టార్గెట్ చేస్తున్నాడని, సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. హిస్టరీలో జరిగింది … Continue reading చిరు కాదు..చరణ్ టార్గెట్.? ఏమైంది అరవింద్?