ఈ టాలీవుడ్‌కు ఏమైంది.. ఎందుకు దాస్తోంది?
ఈ టైటిల్ చూసి తెలుగు సినీ పరిశ్రమకు ఏమైంది అని ఆలోచనలో పడిపోకండి. ఎందుకంటే ఈ స్టోరీ చదివిన తర్వాత మీరు కూడా మా టైటిల్ కు జిందాబాద్ కొడతారు. ఇక అసలు కథలోకి వెళితే.. ఏ సినిమాను అయినా ఘనంగా ప్రారంభించడం, మెగాస్టార్ , రెబల్ స్టార్ తో క్లాప్ కొట్టించడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, సినీ పరిశ్రమలో సెంటిమెంట్ గా వస్తోంది. కాస్త పెద్ద సినిమా అయితే పరిశ్రమ మొత్తాన్ని పిలిచి పండుగలా మూవీ … Continue reading ఈ టాలీవుడ్‌కు ఏమైంది.. ఎందుకు దాస్తోంది?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed