కొద్ది గంటల్లో వీరమల్లు ట్రైలర్, ఏం జరగనుంది? పవనిజం మళ్లీ మొదలా?
కొద్ది గంటల్లో వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. పైగా ట్రైలర్ ను సాక్షాత్తు సినిమా హీరో పవన్ కల్యాణ్ చూడటం, ట్రైలర్ అదిరిపోయిందంటూ రివ్యూ ఇవ్వుడం, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కొత్తగా ఉంది. అందుకే హరి హర వీరమల్లు ట్రైలర్ కోసం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కల్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. నెల రోజల క్రితం వరకు ఈ సినిమాకు అస్సలు క్రేజ్ లేదు. అలాంటి ప్రాజెక్ట్ కు, ఇప్పుడు కనీవినీ ఎరుగని క్రేజ్ వచ్చేసింది. … Continue reading కొద్ది గంటల్లో వీరమల్లు ట్రైలర్, ఏం జరగనుంది? పవనిజం మళ్లీ మొదలా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed