మళ్లీ మాట తప్పిన రాఖీభాయ్, ఎందుకిలా?

మూడేళ్ల క్రితం, కేజీయఫ్ 2 రిలీజైంది. బాక్సాఫీస్ రికార్డులన్నిటిని చెల్లా చెదురు చేసింది. యశ్ ను ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ను చేసింది. అలాంటి హీరో కొత్త సినిమా కోసం ఎంత ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. అందుకే రెండేళ్లుగా రాఖీభాయ్ రీఎంట్రీ కోసం, అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని యశ్ మాత్రం ఏళ్లకు ఏళ్లకు కొత్త సినిమా షూటింగ్స్ తోనే గడిపేస్తున్నాడు. ఆ మూవీ పేరు టాక్సిక్. చాలా పెద్ద చిత్రం. కన్నడ ప్రొడక్షన్ … Continue reading మళ్లీ మాట తప్పిన రాఖీభాయ్, ఎందుకిలా?