ఏ హీరో కైనా సెంటిమెంట్ ఉంటుంది.
ఒకరు సంక్రాంతికి రావాలి అనేది సెంటిమెంట్,
మరొకరిది ఫలానా సీజన్లో వస్తేనే బెటర్ అనేది నమ్మకం.
కాని ఎన్టీఆర్ మాత్రం దేవర విషయంలో,
కావాలనే ఒక సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడట.
అందుకు 2023 వరకు వెళ్లి రావాల్సి ఉంటుంది.
లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజై,
మంచి వసూళ్లను అందుకున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.
ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా,
సరిగ్గా దేవరలాగే ఉంటుంది.
సో జూనియర్ కూడా ఇప్పుడు సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ,
బోట్ ఎక్కాడని చెప్పుకొస్తున్నారు.
దేవర పోస్టర్ తో పాటు,
నాగ చైతన్య నటిస్తున్న కొత్త చిత్రం తండేల్ పోస్టర్ కూడా,
ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది.
అందుకు కారణం చై కూడా ఇలా బోట్ పైనే స్టిల్ ఇచ్చాడు.
ముందుగా దేవర మూవీ రిలీజ్ ఉంది.
ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే,
2024లో బోట్ పై చాలా మంది హీరోలు కనిపించే అవకాశం ఉందని నెటిజెన్స్ చెబుతున్నారు.