6 టీన్స్ కు సీక్వెల్, రిస్క్ మూవీ ఎలా ఉంది?
కొన్ని కథలు చాలా విభిన్నంగా, ఆశక్తికరంగా ఉంటాయి. అలాంటి కథే రిస్క్, ఏ గేమ్ ఆఫ్ యూత్. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన 6 టీన్స్ కు, ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి భాగం దారిలోనే ట్విస్టులు, వావ్ ఫ్యాక్టర్స్…
