పాక్ లో భగత్ సింగ్ గ్యాలరీ చూసొద్దామా?

స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన భగత్ సింగ్ ..హింసా మార్గంలోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మారు. 25 ఏళ్ల వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెల్సినా భగత్ సింగ్ చేసిన సాహసం అసమాన్యం. అలాంటి విప్లవకారుడి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘట్టాలను మన కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతలోని ఖత్కర్ … Continue reading పాక్ లో భగత్ సింగ్ గ్యాలరీ చూసొద్దామా?