పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి
ఒకప్పుడు శంకర్ సినిమా అంటే,ఇండియా మొత్తం క్రేజ్ కనిపించేది.ఆయన తీసిన సినిమాలు,ఇప్పటికీ అబ్బురపరుస్తాయి.అలాంటి డైరెక్టర్ కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.మినిమం హిట్ కొట్టేందుకు కష్టాలు పడుతున్నాడు.కాని ఈ ఏడాది శంకర్ నామ సంవత్సరంగా మారబోతోంది.మెగా మేకర్ నుంచి ఒకటి…