Month: August 2024

టెస్ట్ మ్యాచ్.. కాకపోతే అక్కడే చిన్న ట్విస్ట్

టెస్ట్ మ్యాజ్.. మనకు తెల్సినంత వరకు 5 రోజులు జరుగుతుంది. దేశవాళీ క్రికెట్ లో, కొన్ని అనధికారిక టెస్టు మ్యాచుల్లో , కేవలం నాలుగు రోజులకు టెస్ట్ మ్యాచులు పరిమితం అవుతున్నట్లు విన్నాం. కాని ఆరు రోజుల పాటు జరిగే టెస్ట్…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల భర్తీ

మొత్తం 15 విభాగాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షులను నియమించారు. పదవుల భర్తీలో భాగంగా అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని నియమంచారు జగన్. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సి వరుదు…

రూ.1 లక్షకు చేరుకోనున్న కేజీ వెండి ధర?

వెండి ఏంటి.. ఈ రేట్ ఏంటి అనుకుంటున్నారా.. గోల్డ్ కంటే సిల్వర్ కే గీరాకీ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ లో వెండి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో ముఖ్య కారణం ట్యాక్స్…

బచ్చన్ ఎఫెక్ట్.. మనీ తిరిగిచ్చేసిన మాస్ రాజా?

రవితేజకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస పెట్టి ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి.ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ ఇమేజ్ ఉన్న రవితేజ,ఇప్పుడు ఫ్లాప్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఈ మధ్య కాలంలో ధమాకా ఒక్కటి బ్లాక్ బస్టర్ అయింది. రవితేజ…

మాస్ రాజా.. ఇక మారవా.. మార్కెట్ గురించి పట్టించుకోవా?

మాస్ మహారాజా అనే పేరుతో, ఇండియా మొత్తంలో ఫేమస్ అయిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే, అది మన తెలుగు హీరో రవితేజ మాత్రమే.. మాస్ రాజా అంటే, అల్టిమేట్ మాస్ హీరో అని అర్ధం. అంతే కాకుండా బీసీ సెంటర్స్…

కంగువ వాయిదా.. అంత లేదంటున్న సూర్య

అక్టోబర్ 10 తమిళ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద యుద్దం జరగబోతోంది. ఇటు వైపు చూస్తే పాన్ ఇండియా సినిమా కంగువతో సూర్య బరిలోకి దిగుతున్నాడు. ఏళ్లకు ఏళ్లు నిర్మించి,కోలీవుడ్ కు వెయ్యి కోట్లు కురిపించాలనే డ్రీమ్ తో, ఈ ప్రాజెక్ట్…

రామ్ చరణ్ స్వీట్ సర్ ప్రైజ్.. బావగారు బాగున్నారా రేంజ్ కామెడీ ఫిక్స్

మెగా హీరోలు మాంచి కామెడీని పండించగలరు. సాక్షాత్తు చిరంజీవి చంటబ్బాయ్, బావగారు బాగున్నారా, అన్నయ్య లాంటి చిత్రాల్లో, అదిరిపోయే కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కామెడీ సంగతి తెలిసిందే. తమ్ముడు, జల్సా,…

ఆ ద్వీపం వల్లే.. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం?

నా పై అమెరికా కుట్ర చేసింది..సెయింట్ మార్టిన్ ద్వీపం పై అమెరికా పెత్తనం కోరింది..అలా చేయనందుకే.. నేను వైదొలగాల్సి వచ్చింది..అమెరికాకు తలొగ్గితే ..ఇప్పటికీ అధికారంలో ఉండేదాన్ని..బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తనను తప్పించడం వెనుక అమెరికా హస్తముందని షేక్ హసీనా చేసిన…

దులీప్ ట్రోఫీలో టీమిండియా స్టార్ క్రికెటర్లు

దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ఆడే అంతర్జాతీయ స్టార్ క్రికెటర్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. వచ్చే నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ముందు భారత…

ఎర్రకోట పై పదకొండోస్సారి!  ప్రధాని మోదీ అరుదైన రికార్డ్

78వ స్వాతంత్ర్య దినోత్సవానికి యావత్ భారత జాతి సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఎర్రకోటపై జెండా ఎగురవేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకోనున్నారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర…

error: Content is protected !!