ఒక ఆటా లేదు, పాటా లేదు..ఏంటిది మెగాస్టార్?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న కొత్త చిత్రం విశ్వంభర పై, తెలుగు సినీ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు, నేటి వర్షన్ గా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ విదేశాల్లో…