జైలర్‌కు మళ్లీ హ్యాండ్ ఇచ్చిన అఖండ?
జైలర్ స్టోరీ చాలా మంది హీరోలను డిమాండ్ చేస్తుంది. అందుకే జైలర్ మొదటి భాగంలో రజనీకాంత్ తో పాటు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్స్ సర్ ప్రైజ్ చేసారు. ఇప్పుడు సీక్వెల్ సినిమాలో సైతం, మరింతమంది స్టార్స్…
