దూసుకుపోతున్న పెద్ది, ఇదే కావాలంటోన్న మెగా ఫ్యాన్స్
త్రిబుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు రామ్ చరమ్. అతను కంప్లీట్ స్టార్ మెటీరియల్. పైగా అద్భుతమైన పర్ఫామర్కా ని ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాలు, రామ్ చరణ్ ను, అతని అభిమానులను తీవ్రంగా కలచి వేసాయి. కొన్ని సార్లు…
