పుష్ప -1లో పార్టీ లేదా పుష్ప డైలాగ్‌ తో చాలా అంటే చాలా పాపులర్ అయ్యాడు , మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. నిజానికి పుష్ప లో భన్వర్ సింగ్ షేకావత్ పాత్ర కోసం, సుకుమార్ తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించాడు. డేట్స్ ప్రాబ్లమ్ తో, సేతుపతి ప్రాజెక్ట్ లోకి రావడానికి ప్రాబ్లమ్ అవుతుంటే, ఆ అవకాశాన్ని మలయాళ నటుడు, అక్కడి టాప్ ఫాహద్ ఫాజిల్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో పుష్పకు, భన్వర్ సింగ్ పాత్రలో ఫాహద్ ఎలా చుక్కలు చూపించాడో, పాన్ వరల్డ్ ఆడియెన్స్ చూసారు. ఇప్పుడు డిసెంబర్ 6న పుష్ప -2 రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ పోర్షన్స్ తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇంతలో ఫాహద్ ఫాజిల్ బర్త్ డే వచ్చింది. దాంతో అతని పై స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసాడు సుకుమార్. మొదటి భాగంలో కేవలం తన హావభావాలతో భయపెట్టాడు ఫాహద్. కాని సెకండ్ పార్ట్ లో మాస్ లుక్ లో భయపెడుతున్నాడు.

error: Content is protected !!