సీక్వెల్స్, సీక్వెల్స్ సీక్వెల్స్,
టాలీవుడ్లో ఈ మాట తప్పితే మరో మాట వినిపించడం లేదు.
స్టార్ హీరోలతో పోటీ పడుతూ,
యువ హీరోలు కూడా ఇప్పుడు సీక్వెల్స్ కు జిందాబాద్ కొడుతున్నారు.
ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల్లోనే,
చాలా సీక్వెల్స్ లిస్ట్ బాగా పెరిగిపోయింది.
ఏ హీరో చూసిన సీక్వెల్ వస్తోంది అంటున్నాడు.
యువ హీరోలందరికీ ఇప్పుడు సడన్ గా సీక్వెల్ ఫీవర్ పట్టుకుంది.
స్టార్ హీరోలు సీక్వెల్స్కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో,
లేక సీక్వెల్స్కు క్రేజ్ ఉందని అర్ధమైందో తెలియదు,
కాని యువ హీరోలు సీక్వెల్స్ జపం చేస్తున్నారు.
ఆల్రెడీ టిల్లు రీఎంట్రీ ఇస్తున్నాడు.
మార్చి 29 నుంచి థియేటర్స్ లో సందడి చేయనున్నాడు.
టిల్లు సీక్వెల్ తో తిరిగొస్తున్నాడని తెలిసి,
సీక్వెల్కు మామూలు బిజినెస్ జరగలేదు.
మరో వైపు నిఖిల్ నటించిన కార్తికేయ -2 పాన్ ఇండియాను షేక్ చేసింది.
ఫ్యూచర్ లో కార్తికేయ -3 ఉంటుందని అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.
మరో వైపు అడివి శేష్ ను,
గూఢచారి మూవీని పాన్ ఇండియా రేంజ్కు తీసుకెళ్లాడు.
ఒకప్పటి బాలీవుడ్ సెన్సేషన్ ,
టైగర్ -3లో సల్మాన్కు విలన్ గా నటించిన ఇమ్రాన్ హాష్మీని,
గూఢచారి సీక్వెల్ కు ప్రతినాయకుడిగా ఖరారు చేసాడు.
ఇక రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ లో,
విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు.

స్పాట్. కేజీయఫ్ 2, అధీరా ఎంట్రీ ( ఎక్సెస్ మూవీస్ యూట్యూబ్ ఛానల్ లో ఉంది వీడియో)
( కేజీయఫ్ థీమ్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో వేయండి )( హిందీ డైలాగ్స్ తీసేయండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!