పుష్ప వన్ లో సమంత,
స్పెషల్ స్టెప్పులేస్తే,
నేషన్ ఊగిపోయింది.
ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
త్వరలోనే ఆ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారు.
ఇంతకీ సీక్వెల్లో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా,
నేమ్ తేలిస్తే షాక్ అయిపోతారు.
పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గానే 50 కోట్లతో సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ కంప్లీట్ చేసాడట సుకుమార్.
ఈ సంగతి పక్కనపెడితే,
సీక్వెల్లో స్పెషల్ స్టెప్పులేసే హీరోయిన్ ఎవరూ అనేది క్యూరియాసిటీని కలిగిస్తోంది.
చాలా కాలంగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి.
యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
లాస్ట్ ఇయర్ అంతా,
ఆ ఛాన్స్ శ్రీలీల అందుకున్నట్లు ప్రచారం సాగింది.
ఆ తర్వాత ఆ ఛాన్స్ కోసం బాలీవుడ్ బ్యూటీస్ దగ్గరికి వెళ్లిందని,
తొలుత నూర ఫతేహి పేరు వినిపించింది.
తర్వాత స్పెషల్ సాంగ్ క్వీన్ గా మారిన ఊర్వశి రౌతేలా పేరు ఖరారు అయినట్లు ప్రచారం సాగింది.
రీసెంట్‌ గా దిశా పటాని పేరు వినిపించింది.
ఇప్పుడు జాన్వీ కపూర్ కనిపించబోతోంది అంటూ టాక్ వినిపిస్తోంది.టాలీవుడ్‌లో జాన్వీ వరుసగా,
మూవీస్ కమిట్ అవుతోంది.
ఆల్రెడీ దేవరలో జూనియర్‌ తో జోడీ కట్టింది.
రామ్ చరణ్ నటించే న్యూ మూవీలోనూ,
తానే హీరోయిన్.
ఇదే స్పీడ్ లో పుష్ప-2లో స్పెషల్ సాంగ్ చేస్తే,
టీటౌన్‌ లో తన క్రేజ్‌ నెక్ట్స్ లెవల్‌కు వెళ్తుందని,
ఐకాన్ తో స్టెప్పుల్ వేసి టోటల్ నేషన్‌ను షేక్ చేయాలి అనేది జూనియర్ శ్రీదేవి ప్లాన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!