వయనాడ్ విషాదం.. భారీ విరాళం ప్రకటించిన అల్లు అర్జున్
కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తును చూసి సినీ తారలు చెలించిపోతున్నారు. తెలుగు,తమిళ, మలయాళ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.మల్లు అర్జున్ గా ఫేమ్ అందుకున్న తెలుగు నటుడు అల్లు అర్జున్, కేరళ…