చేతులు కలిపిన అగ్రశ్రేణి విద్యాసంస్థలు, విద్యావిధానంలో పెను మార్పులు
హైదరాబాద్‌కు చెందిన లార్డ్స్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ( LIET) ఇదే ఏడాది ఫిబ్రవరిలో మలేషియాలోని గోంబాక్ క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ మలేషియా ( IIUM)తో అవగాహన ఒప్పందం ( MOU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో…
