కబాలి హీరోయిన్ తో విశాల్ ప్రేమ, త్వరలో పెళ్లి కూడా..
విశాల్ మళ్లీ ప్రేమలో పడినట్లు, పెళ్లికి రెడీ అవుతున్నట్లు, కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది. అదే ఇప్పుడు అదే నిజమైంది. ఈ విషయాన్ని ధన్సిక అఫీసియల్ గా ప్రకటించింది. ఆగస్ట్ 29న విశాల్, ధన్సిక పెళ్లి పీటలెక్కబోతున్నారు. యోగిడా అనే తమిళ మూవీ…
