ఏ హీరో చూసిన సీక్వెల్ వస్తోంది అంటున్నాడు.
సీక్వెల్స్, సీక్వెల్స్ సీక్వెల్స్,టాలీవుడ్లో ఈ మాట తప్పితే మరో మాట వినిపించడం లేదు.స్టార్ హీరోలతో పోటీ పడుతూ,యువ హీరోలు కూడా ఇప్పుడు సీక్వెల్స్ కు జిందాబాద్ కొడుతున్నారు.ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల్లోనే,చాలా సీక్వెల్స్ లిస్ట్ బాగా పెరిగిపోయింది.ఏ హీరో చూసిన…