మార్వెల్ మూవీలో రాయన్?
ధనుష్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ గురించి తెల్సిందే. ఎక్కడ తన కోసం క్యారెక్టర్ క్రియేట్ చేసినా,ఆ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి నటిస్తాడు. కోలీవుడ్ తో మొదలై, టాలీవుడ్, బాలీవుడ్, లో సినిమాలు చేసోన్న ధనుష్,కొంత కాలంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోనూ కనిపిస్తూ వస్తున్నాడు. అయితే…