ప్రస్తుతం పాన్ ఇండియా టాలీవుడ్ వైపే చూస్తోంది.
2023 బాలీవుడ్ లీడింగ్ లో కనిపించింది.2024లో మాత్రం టాలీవుడ్ లీడ్ చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు.సంక్రాంతికి రిలీజ్ అయ్యే గుంటూరు కారం నుంచే తెలుగు హీరోల బాక్సాఫీస్ వేట మొదలు కానుంది.2022లో…