ఉచిత విద్య, వైద్యం.. అందుకే ఫిన్లాండ్ అద్భుతం!
ఏ దేశమైనా, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంత పెద్ద అగ్రరాజ్యానికే తిప్పలు తప్పడం లేదు. అలాంటి ఫిన్లాండ్ వరుసగా సంతోషకరమైన దేశాల్లో టాప్ లో నిలుస్తూ వస్తోంది. ఏదో ఒకటో రెండు సార్లు అనుకుంటే అనుకోవచ్చు… 8 ఏళ్లుగా…