వేప పుల్లలు అమ్ముతూ.. రోజుకు 10 వేలకు పైగా సంపాదన
pic source – X ఇదేదో మీకు ఉద్యోగం కల్పించేందుకు అందించిన ప్రకటన కాదు.ఇది నిజంగానే జరిగింది. పేస్టులు, మౌత్ వాష్ లు వచ్చిన కాలంలో, ఇంకా ఎవరండి ఈ వేప పుల్లలు వాడేది అని తీసి పడేయకండి.ఎక్కడ అమ్మాలో అక్కడ…