Category: News

మళ్లీ మారిన ఎల్లమ్మ హీరో, బలగం వేణుకు వరుస షాక్స్?

బలగం లాంటి తిరుగులేని బ్లాక్ బస్టర్ తీసిన వేణుకు, తర్వాతి చిత్రాన్ని తీసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడా.. ఏ హీరో దగ్గరికి వెళ్తున్నా కథ నచ్చుతోంది.. డేట్స్ ఇస్తున్నాడు.. కాని షూటింగ్ కు వచ్చే సరికి సారీ చెబుతున్నాడా.. ముందు నాని…

మళ్లీ ఆగిన రజనీ,  కమల్ మల్టీస్టారర్ ? కూలీనే రీజన్?

కోలీవుడ్ కు సంబంధించినంతవరకు రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ అనేది బిగ్ న్యూస్. అలాగే పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటించడం అంటే చిన్న విషయం కాదు, అందుకే కూలీ…

కోలీవుడ్ రాజమౌళిని, హీరోను చేసే వరకు వదలరా..?

తమిళ నాట వరుస విజయాలతో, కోలీవుడ్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ విషయాన్ని ఇటీవల కూలీ ప్రమోషన్స్ లో, సాక్షాత్తు రజనీకాంత్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎలా అయితే కెరీర్ బిగినింగ్ నుంచి రాజమౌళి అపజయం అన్నది…

జాతిరత్నం స్థానంలో జూనియర్ విక్రమ్, ఎందుకిలా మణిరత్నం?

మణిరత్నం దగ్గర ఒక ప్రేమ కథ ఉంది. దాన్ని ఓ యంగ్ హీరోతో తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. అందుకోసం మొదట జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి తో సంప్రదింపులు జరిపాడు. నటనలో మంచి ఈజ్ కనబరిచే నవీన్ తో లవ్ స్టోరీ తీస్తే,…

బంగారంతో బోర్సే ..భలే ఉంది కదూ..

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు చాలా డ్రీమ్స్ ఉంటాయి. పవర్ స్టార్ కాజల్ జోడి మరోసారి రిపీటైతే బాగుంటుందని, అలాగే పవన్, పూజా హెగ్డే కాంబో కుదరాలని, ఏవేవో డ్రీమ్స్ వేస్తుంటారు. కాని పవర్ స్టార్ సంగతి తెల్సిందే. తన దారి…

మళ్లీ మారిన రాజాసాబ్ డేట్, పొంగల్ కు రెబల్ దంగల్

వాయిదాల మీద వాయిదాలు, ప్రభాస్ నటించే ప్రతి సినిమాకు రిలీజ్ డేట్ గండం అనేది ఒకటి ఉంటుంది. ఆ గండం ఇప్పుడు రాజాసాబ్ వెంటాడుతోంది. ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు విడుదల తేదీ మార్చుకుంది. డిసెంబర్ 5న వస్తున్నట్లు ఇటీవలే…

ఓజీతో రౌడీ, ఒక్కసారిగా షేక్ అయిన ఇండస్ట్రీ

కింగ్డమ్ తో ఎట్టిపరిస్థితుల్లో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. అందుకోసం ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రమోషన్స్ నిర్వహించడం మాత్రమే కాదు. మిగితా స్టార్ హీరోల ఫ్యాన్స్ ను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేసాడు. తన సినిమా ట్రైలర్ రిలీజైతే, సూపర్…

కింగ్డమ్ పెద్ది చేయాల్సిన చిత్రమా?

త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, నిజానికి గౌతమ్ తిన్ననూరితో మూవీ చేయాల్సింది. అందుకు తగ్గ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాని ఎందుకో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఆ స్థానంలో విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ సెట్స్…

స్పిరిట్ కు లైన్ క్లియర్, రెబల్ కు స్పీడ్ బ్రేకర్

ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలు అన్ని వేరు. అలాగే తాను వర్క్ చేస్తోన్న దర్శకులు అందరూ వేరు. ఎందుకంటే వన్స్ సందీప్ వంగా సినిమా స్టార్ట్ అయితే, మరో మూవీ చేయడానికి వీల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సినిమా షూటింగ్ అంటే…

దటీజ్ పవన్ కల్యాణ్, అదిరిపోయిన వీరమల్లు తొలి రోజు కలెక్షన్స్

సరిగ్గా వారం క్రితం నాటి మాట, అప్పటికి వీరమల్లుకు అస్సలు క్రేజ్ లేదు. అంతకు ముందు రిలీజైన ట్రైలర్ కాస్త ఇంప్రెసివ్ గా కనిపించింది. ఐదేళ్లు నిర్మాణంలో ఉండటం, సాంగ్స్ క్లిక్ కాకపోవడం, పేరున్న దర్శకుడు తెరకెక్కించకపోవడం, పవన్ పొలిటికల్ గా…

error: Content is protected !!