Category: Trending

మళ్లీ బన్ని సినిమాలో రష్మిక,  ఐకాన్‌కు సెంటిమెంట్ గా మారిందా?

పుష్పలో అంటే రష్మిక హీరోయిన్. మొదటి భాగం తర్వాత వెంటనే రెండవ భాగం తెరకెక్కింది. అందుకే రష్మిక రిపీటైంది. ఇంకా మూడో భాగం కూడా ఉంది. కాని ఈలోపే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా నటిస్తోందట.…

ప్రధాని మోదీకి మరో ప్రతిష్టాత్మక పురస్కారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో గొప్ప గౌరవం దక్కింది. ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు మోదీ. అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూడా .. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్…

ఆమిర్ ఖాన్ మహాభారతం, మామూలు ట్విస్ట్ కాదుగా?

చూస్తుంటే ఇండియన్ సినిమా ఇప్పుడు పూర్తిగా, మైథాలజీ మాయలో పడినట్లు కనిపిస్తుంది. ప్రతి జానర్ కు ఒక సీజన్ ఉన్నట్లే, ఇప్పుడు పౌరాణిక చిత్రాలు తీస్తే,. ప్రేక్షకులు తీస్తారనే ధైర్యంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ ట్రెండ్ పై ఎంత నమ్మకం…

విజయ్ దేవరకొండ, మళ్లీ మొదలు పెట్టాడు, రౌడీ ఇక మారడా?

సినిమా మాట్లాడాలి, వసూళ్లు మాట్లాడాలి, హిట్ రావాలి, బ్లాక్ బస్టర్ పడాలి, నటన గురించి మెచ్చుకోవాలి. ఇవి కావు, ఎంత సేపు కాంట్రవర్సీలు. తెలిసో, తెలియక మాట్లాడటం, తర్వాత అవి వివాదంగా మారడం ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో తరచూ జరుగుతోంది.…

ఏమి మారని పవన్, అప్పుడు సినీ స్టార్స్, ఇప్పుడు ట్రైబల్స్

ప్రతీ ఏటా పవన్ తన సన్నిహితులకు మామిడిపండ్లను పంపిస్తుంటారు.ఒకప్పుడు పవర్ స్టార్ పంపిన మామిడి పండ్లు అంటూ స్టార్స్ ఎంతో ఆనందంగా, సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇప్పుడు పవర్ స్టార్ పీపుల్స్ స్టార్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రిగా…

కుబేర తర్వాత కమ్ముల, లేడీ సూపర్ స్టార్ తో సినిమా? ( రూమర్)

కుబేర తో టాలీవుడ్ కు ఒక సూపర్ హిట్ మూవీని అందించాడు శేఖర్ కమ్ముల. బైలింగువల్ గా తెరకెక్కినప్పటికీ ఈ చిత్రం తెలుగులోనే వంద కోట్లు రాబట్టింది.ధనుష్ కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది. ఇక నాగార్జున కూడా…

తమ్ముడి సినిమా ట్రైలర్, అన్న ఆనందం అంతా ఇంతా కాదు

అసలే తమ్ముడు అంటే ప్రాణం. పైగా తాను అందుకోలేకపోయిన లక్ష్యాలను సైతం, తాను అందుకుంటున్నాడు. తన తమ్ముడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం, ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడం, అన్నిటికి మంచి, ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై పవన్ కల్యాణ్…

అదేం ట్రైలర్ అబ్బా , మైండ్ నుంచి పోవడం లేదు – వీరమల్లు ట్రైలర్ రివ్యూ

హరిహర వీరమల్లు, ట్రైలర్ రిలీజ్ కు ముందు వరకు, క్రేజ్ లేదు. బజ్ లేదు. హంగామా లేదు. బిజినెస్ లేదు. పోయింది అట కదా. సినిమాలో ఏం లేదు అట కదా. ఇలాంటి మాటలు వినీ వినీ ఉన్నారు పవర్ స్టార్…

అమరన్ తో అమరేంద్ర బాహుబలి చర్చలు, అసలు ఏం జరుగుతోంది?

తమిళ హీరోలు తెలుగు దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపుతుంటే, వరుస విజయాలను అందుకుంటుంటే, తెలుగు హీరోలు, తమిళ దర్శకుల వైపు చూస్తున్నారు. పుష్ప -2 లాంటి అఖండ విజయం తర్వాత అల్లు అర్జున్ వెళ్లి అట్లీకి డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు…

కొద్ది గంటల్లో వీరమల్లు ట్రైలర్, ఏం జరగనుంది? పవనిజం మళ్లీ మొదలా?

కొద్ది గంటల్లో వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. పైగా ట్రైలర్ ను సాక్షాత్తు సినిమా హీరో పవన్ కల్యాణ్ చూడటం, ట్రైలర్ అదిరిపోయిందంటూ రివ్యూ ఇవ్వుడం, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కొత్తగా ఉంది. అందుకే హరి హర వీరమల్లు ట్రైలర్…

error: Content is protected !!