
ప్రైడ్ తెలుగు న్యూస్ : కార్పోరేట్ కంపెనీలు అయినా, మానుఫాక్షరింగ్ యూనిట్స్ అయినా, ఓపెన్ ప్లేసెస్ లో సెఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు, సేఫ్టీ ఫీచర్స్ ను పెంపొందించేందుకు స్పష్టమైన , సాంకేతికంగా అభివృద్ది చెందిన సిగ్నేజ్ అవసరం.
ఈ విషయంలో హెచ్ బి ఎస్ సిగ్నేజ్ చాలా ముందంజలో ఉంది. అందివస్తోన్న అత్యఆధునిక సాంకేతికత, బెస్ట్ క్వారిటీతో రూపొందించబడిన ఈ సిగ్నేజ్ లు, భద్రతా సమాచారాన్ని సమర్ధవంతంగా ప్రసారం చేసి, ప్రాణాలు కాపాడాలే మారుతున్నాయి.
హెచ్ బి ఎస్ సిగ్నేజ్.. ప్రత్యేకతలు:
1.స్పష్టమైన భద్రతా సూచనలు
2.అత్యవసర మార్గదర్శకాలు
3.స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భద్రత ప్రమాణాలకు అనుగుణంగా,అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందన
4.రంగు కోడ్‌లు, చిహ్నాల ద్వారా భాషా అవరోధాలు లేకుండా క్లియర్ గా జరిగే కమ్యూనికేషన్
5. హై క్వాలిటీ, మన్నిక గల పదార్థాలతో తయారీ హెచ్ బి ఎస్ సిగ్నేజ్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.
హెచ్ బి ఎస్ సిగ్నేజ్ వ్యవస్థాపకుడు , సీఈఓ దాచెపల్లి హరీష్ మాట్లాడుతూ.. “భద్రత అనేది కేవలం నిబంధన కాదు. ఇది ప్రజల రక్షణకు అవసరం అన్నారు. మేము వినూత్నమైన, సులభంగా అర్ధమయ్యే భద్రతా పరిష్కారాలను అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు. హెచ్ బి ఎస్ సిగ్నేజ్ భద్రతా ప్రమాణాలను పెంచడమే కాకుండా, భద్రతా సంస్కృతిని న్యూ లెవల్ కు తీసుకెళ్తుంది అన్నారు.
