కాంతార -2 విడుదల ఇప్పట్లో కష్టమేనా?

మూడేళ్ల క్రితం వచ్చిన కన్నడ సినిమా సంచలనం కాంతార, గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది.. 15 కోట్లు పెట్టి తీస్తే, సినిమా కథకు పాన్ ఇండియా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యి, సరాసరి 500కోట్లు కురిపించారు. అలాంటి సినిమాకు ఇప్పుడు పీక్వెల్ తీసుకొస్తున్నాడు , రిషబ్ శెట్టి. నిజానికి కాంతార-2 అక్టోబర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు వాయిదా పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఈ సినిమా షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడమే … Continue reading కాంతార -2 విడుదల ఇప్పట్లో కష్టమేనా?