సెప్టెంబర్ 7 నుంచి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు
సత్య ప్రమాణాలకు నెలవు..అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నం..చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది.స్వామి వారి ఎదురు ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి…