సకల శుభాల మాసం.. శ్రావణమాసం
ఆగస్టు 5- శ్రావణ మాసం ప్రారంభం ఇంటింట పండగ వాతావరణం, ప్రతీ రోజూ ఓ వ్రతం.. ఇటు వాయనాలు ఇచ్చుకోవడం.. అటు పుచ్చుకోవడం..సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మిని కొలిచే మాసం శ్రావణ మాసం.ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతాయి.ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా…