మళ్లీ మెగా వర్సెస్ అల్లు.. రీజన్ తమన్?
అసలే మెగా హీరోలకు, అల్లు అర్జున్ కు దూరం పెరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దశలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీ సాంగ్స్‌ను పొగుడుతూ, గేమ్ ఛేంజర్ సాంగ్స్ ను తక్కువ చేస్తూ తమన్ చేసిన కామెంట్స్,…