త్రివిక్రమ్ కు కూడా హ్యాండ్? ఇది దారణం కదా అల్లు అర్జున్?
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మాత్రమే సినిమాలు ఛాన్సులు. ఇది అల్లు అర్జున్ ఈ మధ్య ఫాలో అవుతున్న సింపుల్ ఈక్వెషన్.. సేఫ్ సైడ్ చూసుకోవచ్చు కాని, మరీ ఇంతగానా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా…